ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కు భారీగా క్యూ కట్టిన ప్రయాణికులు. దసరా సెలవులు ముగియడంతో... రోడ్డుపై భారీ ట్రాఫిక్ జాంతో.... మెట్రోవైపు పరుగులు తీసిన జనాలు. దీనితో.... భారీ క్యూ లైన్లతో కిక్కిరిసిన మెట్లో లైన్లు.