గుడ్ బై ఇండియా అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న బ్రిటీష్ ప్రయాణికులు.ఎన్నో జ్ఞాపకాలతో విమానం ఎక్కిన ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో పెను విషాదం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో