వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం ముద్దప్పగారిపల్లెలో సిద్ధారెడ్డి అనే రైతుకు చెందిన తోటలో ఒకే చెట్టుకు కాసిన మామిడికాయలు మాత్రం చిలుకల ఆకృతిలో చూడముచ్చటగా ఉన్నాయి.