భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మళ్లీ మెరిశాడు. దోహా డైమండ్ లీగ్‌లో నిరాశపరిచిన బడిసె వీరుడు పారిస్ డైమండ్ లీగ్‌లో అదరగొట్టాడు. జూలియన్ వెబర్‌ను రెండోస్థానానికి పరిమితం చేస్తూ టైటిల్ గెలుపొందాడు.