మధ్యప్రదేశ్లోని ష్యోపూర్లో ప్లేట్లుగా మారిన పాత పేపర్లు. ప్రధాన్ మంత్రి పోషణ శక్తి’ పథకంలో వడ్డించే ఆహారాన్ని పేపర్లపై తింటున్న విద్యార్థులు