పంతుల్ల కోసం ప్రత్యేకమైన అప్లికేషన్ అందుబాటులోకి వచ్చేసింది. మనం బుక్ చేసుకోవచ్చు. దీని సంబంధిన యాడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది, ఈ యాడ్ లో అరియానా నటించింది.