జగిత్యాల పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ తను నిర్మించిన వివిధ పనుల బిల్లు రూ.13,85,000 మంజూరు కోసం రూ. 18 వేల లంచం డిమాండ్ చేసిన క్వాలిటీ కంట్రోలర్ AE అనిల్