ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఈనెల 23న ఉమెన్స్ టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్మృతికి స్టేడియంలో ప్రపోజ్ చేసిన వీడియోను పలాశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.