పాక్కు సంధూ జలాలను ఆపితే..భారత ప్రజల శ్వాసలు ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి హెచ్చరికలు. గతంలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.