రాంపూర్‌లో ఎండు గడ్డి ట్రక్కు... బొలెరో వాహనంపై... బోల్తా పడింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు.