ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ORR- కొండాపూర్ మధ్య అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం 1.2 కిమీ పొడవు 24 మీటర్ల వెడల్పు 6 లేన్లతో ఫ్లైఓవర్ రూ.182 కోట్లతో నిర్మాణమైన PJR ఫ్లైఓవర్.