ఆ ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో పొరిగిళ్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపు కొట్టగా అనుప్ తలుపు తెరిచాడు. అతడ్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.