చైనా టెక్నాలజీలో ఎంత ముందుంటుందో అలాగే క్లీనింగ్ సిస్టమ్‌ను అంతే పటిష్ఠంగా ఏర్పాటు చేసింది. చైనా గుయౌని గత నెల 29న వరదలు ముంచెత్తాయి. దీంతో ఆ ప్రాంతమంతా వరద నీటిలోనే చిక్కుకుంది. అయితే ఆ ప్రాంతాన్ని కేవలం 7 గంటల్లోనే క్లీన్ చేసి ఔరా అనిపించారు. ఇది అక్కడి డ్రైనేజీ, క్లీనింగ్ సిస్టమ్ పనితీరును తెలియజేస్తోంది. ప్రజలు సైతం అందులో భాగస్వాములయ్యారు.