రైలులో ప్రయాణిస్తున్న ఓ తల్లిని టీసీ వచ్చి టికెట్ అడగగానే... ఆ తల్లి ఆదార్ కార్డును చూపించింది. ఆ టీసీ ఆ తల్లికి ఉదార స్వభావంతో... ఫ్రీ గా ప్రయాణించు అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.