అప్పుడు ప్రపంచాన్ని శాసించిన నోకియా ఇప్పుడు కనుమరుగై పోయింది. అందులోని ఒక మోడల్ N93. ఇది మళ్లీ కనిపించే సరికి... నాటి గుర్తులు యాదికొచ్చాయి.