లిఫ్ట్ ఎక్కి తిరుగుతున్న నాగుపాము... చూసి షాక్ అయిన సెక్టార్ 168లోని గోల్డెన్ పామ్ సొసైటీ నివాసితులు. ఈ ఘటన నోయిడాలో జరిగింది.