రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఛైర్పర్సన్ నీతా ఎం. అంబానీ తన 62వ పుట్టినరోజు సందర్భంగా... సిబ్బంది బర్త్ డే సెలబ్రేషన్స్ తో ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో వైరల్ గా మారింది.