బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న న్యూస్ యాంకర్ రూబికా లియాకత్ కెమెరాతో ముచ్చటిస్తుంది. నా మేకప్ కూడా ఇంత సమయం పట్టదు అని... నువ్వు రెడీ అవ్వడానికి ఇంత సమయమా అంటూ మొరపెట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.