ప్రమాదంతో ICUలో చేరిన అవనిని, నిర్ణయించిన ముహూర్తానికే వరుడు శరణ్ ఆస్పత్రిలోనే వివాహం చేసుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన శరణ్, వైద్యుల అనుమతితో అవనికి ముందు అనుకున్న ముహూర్తానికి తాళి కట్టాడు.