వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వచ్చిన నమిత. గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్కు చేరుకున్న నమిత.