జపాన్లో గర్భిణీ స్త్రీల భద్రతా తనిఖీలలో కొత్త విధానం అమలవుతోంది. కడుపులోని బిడ్డకు అపాయం కలగకుండా, మెటల్ డిటెక్టర్లను ఉపయోగించకుండా సెక్యూరిటీ మహిళలు కేవలం వ్యక్తిగత తనిఖీలను మాత్రమే నిర్వహిస్తున్నారు.