ఇలా సరియైన పద్దతిలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధన చేస్తే అందరు ఉత్తమ విద్యార్థులే అవుతారు. ఈ వీడియో ఎందరి ఉపాధ్యాయులకో ఆదర్శం.