DJలు పగిలిపోయే పాట వచ్చేస్తుంది. గత రెండు రోజులగా ఓ రీల్ వైరల్ గా మారింది. అది సింగర్ మంగ్లీ, నాగవ్వ పాడిన పాట... బాయిలోనే బల్లి పలికే పాట రీల్స్ వైరల్ గా మారాయి.