విజయదశమి శుభ సందర్భంగా... యూపీ ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయుధ పూజ వైరల్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు... దాదాపుగా 200 ఆయుధాలకు శాస్త్ర పూజ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.