టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పైకప్పు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టారు.