నక్సల్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి గడ్చిరోలి పోలీస్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. ఆయన పాటు దాదాపుగా 60 మంది నక్సలైట్లు లొంగిపోయారు.