అమ్మాయిల ప్రైవేట్ వీడియోల లీక్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు. తన హార్డ్ డిస్క్ లో ఎలాంటి వీడియోలు లేవని, కావాలనే లావణ్య తనను ఈ కేసులో ఇరికించిందన్న మస్తాన్ సాయి