రాయదుర్గం మైహోమ్ భుజాలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు. ఈసారి రూ.51,77,777 లక్షలు పలికింది. గణేష్ రియల్ ఎస్టేట్ అధినేత కొండపల్లి గణేష్ ను దక్కించుకున్నాడు.