భారత గ్రేట్ డ్రమ్స్ ప్లేయర్ శివమణి రెస్టారెంట్ ను మోత మోగించేశాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.