బాలయ్య రాబోయే సినిమాకు తమన్ మ్యూజిక్ చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అది కూడా బోయపాటి అఖండ2కు. అయితే అందుకోని BGM కోసం... ఇద్దరు వేద పండితులు శ్రవణ్ మిశ్రా మరియు అతుల్ మిశ్రా తో ఓ BGM ను రికార్డ్ చేయించారు. అది నెట్టింట వైరల్ గా మారింది.