తన కొడుకు వికెట్ తీయగానే... ఆనందంతో టీవీలో చూసి గంతులెస్తూ డ్యాన్స్ చేసిన వీడియో. ఆమె ఎవరో కాదు విఘ్నేష్ పుత్తూర్ తల్లి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.