మొంథా తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. సింధియా రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తోంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది