మొంథా తుఫాన్ కారణంగా... నంద్యాల జిల్లాలో కుందు నది ఉగ్రరూపం దాల్చింది. మంత్రి, జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.