మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లా భారీ వర్షాలతో ధాన్యం నీటి పాలైంది. దేవరకొండలో కలెక్టర్ వర్షంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు