కోతులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉండి ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న కోతి వీడియో మరింత ఆకట్టుకుంటుంది. ఇందులో , 500 రూపాయల నోట్లను పట్టుకున్న కోతిని చూడటం సరదాగా.. ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.