మనిషి రూపానికి దగ్గరగా ఉండే కోతి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే కోతి నుంచే మనిషి రూపాంతరం చెందాడు అంటారు. అందుకే మనుషులు అప్పుడప్పుడు కోతి చేష్టలు చేస్తుంటారు. ఇక కోతులు కూడా ఒక్కోసారి అచ్చం మనుషుల్లాగే చేస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్.