అందమైన ఆవు.... ఇది వంటిట్లో తిరుగుతుంది. దానికి ఈ అమ్మ అద్భుతమైన దోశ వేసి.... వేడి దేశను దానికి తినిపించింది. ఈ వీడియో చూడడానికి మనసుకు చాలా ఆనందంగా అనిపించింది.