రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మంచు మనోజ్, మోహన్ బాబు. ఆస్తి తగాదాల విషయంలో కలెక్టర్ ముందు హాజరైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు. తన ఆస్థులను ఆక్రమించారని మంచు మనోజ్ పై గతంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు