సౌదీ పర్యటన మధ్యలోనే వదిలేసి భారత్కు తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గామ్ ఉగ్ర దాడులు జరిగిన నేపధ్యంలో ప్రధాని సౌదీ పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగొచ్చారు