జూబ్లీ హిల్స్ లో ఓటమి నేను ముందే చెప్పాను అని... రాజా సింగ్ అన్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు... మారుతారా అంటూ ఓ వీడియో విడుదల చేశాడు.