హిందూపురంలో బాలయ్య కార్లను అడ్డగించి ధర్నా చేసి ప్లకార్డలతో నిరసన తెలియజేశారు. అయితే మంత్రి పదవి ఇవ్వాలని... డిమాండ్ చేశారు. నవ్వుకుంటూ కారెక్కి వెళ్లిపోయిన బాలయ్య. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.