మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చున్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్ పైనే పాల వ్యాపారం చేసే వాడిని గుర్తు చేసుకున్నారు. స్కూటర్ నడుపుతూ, ఫోటోలు దిగుతూ అందరినీ నవ్వించారు