మల్లారెడ్డియే కాదు. మల్లా రెడ్డి కోడలు కూడా నెక్ట్ లెవెల్ లో దుమ్ము లేపింది. డాక్టర్ ప్రీతి రెడ్డి కాలేజ్ లో జరిగిన వేడుకల్లో... ఓ హిందీ పాటకు చేసిన డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ మారింది.