మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి డాన్స్ వేసిన మాజీమంత్రి మల్లారెడ్డి. ఫోక్ సాంగులకు తలదైన శైలిలో స్టెప్పులు వేస్తూ... విద్యార్థులను ఉర్రూతలూగించారు.