గోరఖ్పూర్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై అత్రంపూర్ రైల్వే స్టేషన్ వద్ద రాళ్ళు విసిరిన దుండగులు. ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ సీట్లోని అద్దానికి రాయి తగలి పగిలిపోవడంతో, భయాందోళనకు గురైన ప్రయాణికులు. ప్రయాగ్ రాజ్ స్టేషన్ కు చేరుకోగానే, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.