ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహానికి రావాలని కోరుతూ... నందమూరి బాలయ్యకు ఆహ్వానం అందించాడు. వారిద్దరితో పాటు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. వీరి సంభాషణ వీడియో మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.