మంగళగిరి మండలం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి- శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని పూజలు చేసిన మంత్రి నారా లోకేష్ గారు