చెన్నైలోని తిరువోత్రియూర్లో విద్యుత్ తీగలపై కనిపించిన మెక్సికన్ స్పైడర్ కోతి. అటవీ అధికారులకు చుక్కలు చూపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.