తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన. విమ్కో నగర్ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వెళ్తుండగా.. ట్రైన్లో సాంకేతిక సమస్య. దాంతో సెంట్రల్ మెట్రో, హైకోర్టు రైల్వే స్టేషన్ల మధ్య సబ్వేలో నిలిచిపోయిన ట్రైన్