చండీగఢ్ అండర్ పాస్ వద్ద మెర్సిడస్ జీ వాగన్ కారు వర్షపు నీటిలో ఆగిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.